నితిన్ ఆటలో అరటిపండు… ఇటు నితిన్‌ను.. అటు బండి సంజయ్‌ను ఏమి ఆడుకుంటున్నార్రా..? సోషల్ మీడియాలో ఇదో ఫన్ టాపిక్…
హిరో నితిన్ ఓ ఫెయిల్యూర్ హీరో. ఎన్ని సినిమాలు తీసినా పాపం లేవడం లేదు. ఎవరు ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేవడం లేదు. జయంతో జయం సాధించాడంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హిట్టూ లేదు. మధ్యలో కరోనా…