Siddipeta Collector: తొండ ముదిరి ఊసరవెళ్లిగా మారి… ఐఏఎస్ నుంచి పొలిటికల్ లీడర్ .. కేసీఆర్ మార్కు పాలన..
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ కు రాజీనామా చేసి.. టీఆరెస్ పార్టీలో చేరుతున్నాడు. ఈయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కన్‌ఫాం చేశాడు కేసీఆర్. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కొత్త జిల్లాల పేరుతో చాలా మందికి కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా…