మధ్యలో మా జేపీ ఏం అన్యాయం జేసిండు బై… ఆయనకెందుకు రాజ్యసభ ఇయ్యలే…మోడీ, అమిత్ షా అభిమాన సంఘానికి అధ్యక్షుడినైనా చేయండి…
సోషల్ మీడియాలో ఓ సైటర్ చక్కర్లు కొడుతోంది. కేంద్రం రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్న తర్వాత వాళ్లకెందుకిచ్చారో అని కొంత మంది సెటైర్లు వేస్తుంటే.. మధ్యలో లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణను లాక్కొచ్చారు. ఆయనకెందుకు రాజ్యసభ ఇయ్యలేదు… ఆయన బీజేపీని ఎంత సమర్థించాడు… అంటూ…
