SKS: కేంద్రం బీసీ గణన చేయాలి.. ఓకే. కానీ మీ వద్ద ఉన్న సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఎందుకు దాచావు కేసీఆర్..?
బీసీ గణన చేయాలని కేసీఆర్ కోరాడు. ఎందుకు దీన్ని దాచడం అని నిలదీశాడు. బీసీ కులాల లెక్కలు తేలితే ఎవరికి ఏం న్యాయం చేయాలో తెలుస్తుందన్నాడు. బాజాప్తా కులం సర్టిఫికేట్లనే ప్రభుత్వం ఇస్తున్నది కదా.. ఇంకా దాపరికం ఎందుకు..? దాచడం ఎందుకు…