జక్రాన్‌పల్లి విమానాశ్రయ భూములకు రెక్కలు.. అందుకే రైతులు భూములివ్వనంటున్నారు
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇక్కడ వాతావరణం అనుకూలమని కూడా తేల్చింది. భూముల సర్వే చేసింది. మొత్తం 1600 ఎకరాలు సేకరికంచాలనుకున్నారు. తర్వాత 1600 ఎకరాలు సేకరించాలనుకున్నారు. ఇందులో 800 ఎకరాలు అసైన్డ్ భూములన్నాయి.…