ప్రతీకారేచ్చ….! డాక్టర్ సంజయ్‌పై కవిత దండయాత్ర..! తెలంగాణ తల్లి సెంటిమెంట్ ప్రయోగం ఇక్కడి నుంచే…!! తను కోసం ఎంతో చేసింది.. కానీ ఎమ్మెల్యే మాత్రం తను జైళ్లో ఉన్నప్పుడు జంప్…! తన నిజామాబాద్ పార్లమెంట్‌లో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జగిత్యాలతో శ్రీకారం..! బతుకమ్మతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత..!!
(దండుగుల శ్రీనివాస్) ఎమ్మెల్సీ కవిత ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నది. అధికారంలో ఉన్నప్పుడు తనవల్ల సాయం పొంది అణిగిమనిగి ఉన్న నేతలు.. తను జైలుకు పోయినంక.. అధికారం చేజారినంక మారిన ప్రవర్తనను ఆమె జీర్ణించుకోలేకపోతున్నది. ఒకప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో…