మళ్లీ ఎస్ ఆర్ ఎస్ పి 16 గేట్ల ఎత్తివేత.. 52, 584 క్యూసెక్కుల ఇన్ఫ్లో .. అదే స్థాయిలో అవుట్ ఫ్లో ..గంట గంటకు మారుతున్న వరద రాక తీవ్రత
వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో ఎస్సారెస్పీలోకి వరద ఉద్ధృతి రెండు రోజులుగా తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చినా.. వరద రాకలో గంట గంటకు, నాలుగైదు గంటల్లోనే హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం తర్వాత రాత్రి వరకు 8100 క్యూసెక్కుల వరదరాక,…