పెట్టుబడి లేక.. అప్పు పుట్టక.. ముగ్గు దాటని ఇందిరమ్మ! ఏమిటీ పరిష్కారం..!?
(దండుగుల శ్రీనివాస్) డబుల్ బెడ్ రూం ఇండ్లు గత సర్కార్ కొంపముంచాయి. తడబాటు, తత్తరపాటు, అవగాహన లేమీ.. అన్నీ కలిసి హౌసింగ్ స్కీమ్‌తో కేసీఆర్ సర్కార్ భారీగా బద్నామయ్యింది. పేద ప్రజల శాపనార్ధాలు వినాల్సి వచ్చింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈ…