డబుల్ ధమాకా..! చబ్బీస్ జనవరి విడుదల..!!
(దండుగుల శ్రీనివాస్) ఈ కొత్త ఏడాదిలో కొత్త పథకాలకు అంకురార్పణ జరుగుతున్నది. చబ్బీస్ జనవరి నుంచి డబుల్ ధమాకాగా రైతులకు, పేదలకు పథకాలు వర్తించనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నరైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. రాళ్లు రప్పలు,…