పోలీసుల అత్యుత్సాహం.. ప్రతిపక్షాల హంగామా… టీఆరెస్‌ను ఇబ్బందిలోకి నెట్టిన ఇందూరులో చికిత్స పొందుతున్న బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఇష్యూ….
ఫుడ్ పాయిజన్‌తో త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు లోనై నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తే ఇక్కడి పోలీసుల ఓవరాక్షన్ ప్రతిపక్షాల ఆందోళనకు ఊతమిచ్చింది. ఎమ్మెల్సీ కవిత విద్యార్థుల చికిత్స విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నది. జాగృతి టీమ్‌ను అలర్ట్ చేసింది. వైద్యులు సకాలంలో…