అందరితో తిట్టించి.. తాను అభివృద్ది మంత్రం జపించి…. కేసీఆర్ వ్యూహానికి చిక్కని మోడీ.. తన బలగాన్ని బలిమిని ప్రదర్శించి టీఆరెస్‌ను హడలెత్తించడంలో మోడీ సక్సెస్….
ప్రధాని మోడీ హైదరాబాద్ రాకను టీఆరెస్సే అనవసరంగా హైప్ క్రియేట్ చేసింది. భయపడింది. ముందు జాగ్రత్త పేరుతో నానా హంగామా చేసింది. అనవసర ఖర్చును పెట్టింది. హోర్డింగులతో హోరెత్తించింది. పేపర్లలో మొదటి పేజీ యాడ్లు కబ్జా చేసేసింది. ప్రశ్నల పేరుతో ఇరుకున…