BJP: నిజామాబాద్ ‘యెండల’ విజయం….. హుజురాబాద్‌లో ‘ఈటల’ విజయం.. కానీ ఇవి ‘బీజేపీ విజయాలు’ కావు….
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న తరుణం. అందరూ రాజీనామాలు చేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ ఉన్నాడు. ఉన్నదే ఆ పార్టీకి రెండు సీట్లు. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి యెండల.టీఆరెస్…