Dhalith bandh: దళితబంధు ప్రకటనకు నెలరోజులు.. అమలుకు ఇంకెన్ని రోజులు…?
దళితుల జీవితాల్లో వెలుగులు నింపే పథకంగా ప్రచారం చేసుకున్న దళితబంధు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. హుజురాబాద్ ఎన్నికల హామీగా ఇది తెరపైకి వచ్చినా… అంతకు ముందు నుంచే కేసీఆర్ మదిలో ఉన్న పథకంగానే టీఆరెస్ ప్రచారం చేసుకున్నది. కేసీఆర్ కూడా అదే…