సెప్టెంబర్ 17…. భావి తరానికి ఓ పే..ద్ద అయోమయం.. పరిస్థితులకు అనుగుణంగా చరిత్ర… ఏమనాలో జనాలకే వదిలేసిన రాజకీయ పార్టీలు…
సెప్టెంబర్ 17…ఇదెప్పుడూ ఓ అయోమయం అందరికీ. ఓ చర్చకు నాంది. ఎవరికి వారే చెప్పుకునే ఓ నిర్వచనం. విలీనం, విద్రోహం, విమోచన… ఇవన్నీ మొన్నటి వరకు చరిత్రలో నానుతూ వచ్చిన పేర్లు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం దీనికి సమైక్యత అని కూడా…