ktr-teenmar mallanna: నోరు జారి.. దిగజారి. తీన్మార్ మల్లన్న పై ఎమ్మెల్యేల వైఖరి చర్చనీయాంశం.. కేటీఆర్ కోరుకుంటుంది ఇదేనా..?
తీన్మార్ మల్లన్న పై సోషల్ మీడియానే కాదు.. అన్ని వర్గాలు విరుచుకుపడుతున్నాయి. బీజేపీ పార్టీ నేతలు కూడా ఆయన వైఖరిపై భగ్గుమంటున్నారు. ఇసోంటోడిని తీసుకున్న బీజేపీ మూల్యం చెల్లంచకమానదు అని శాపనార్ధాలు కూడా పెడుతున్నారు. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్‌కు…
