నమస్తేకు కేసీఆర్ గుడ్‌బై… యాజమాన్యం మార్పు…? హెటిరో డ్రగ్స్ చేతికి నమస్తే..
Dandugula Srinivas ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి మానస పుత్రిక, నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యం మరోసారి మారుతున్నది. ఉద్యమ సమయలంలో పెట్టిన నమస్తే తెలంగాణ పత్రిక మరోసారి మార్పులకు సిద్దమైంది. సీఎం కేసీర్ నమస్తేకు గుడ్‌బై చెప్పినట్టు తెలిసింది. మేననేజింగ్ డైరెరక్టర్…