మళ్లీ ఎమ్మెల్యేలకు రాజీనామాల సెగ… గువ్వల బాలరాజు రాజీనామాకు పెరిగిన ఒత్తిడి..
ఉప ఎన్నిక వస్తే.. ఎన్నో వస్తాయి. ఎక్కడా జరగని అభివృద్ధి అక్కడ జరుగుతుంది. కొత్త పథకాలన్నీ అక్కడే పైలట్ ప్రాజెక్టులవుతాయి. ఏళ్ల తరబడి నరకం చూపించే గుంతల రోడ్లు డాంబర్ రోడ్లవుతాయి. డబుల్ బెడ్ రూం ఇండ్లు వేలకు వేలు సాంక్షన్…