రేవంత్‌కు ఎమ్మెల్సీ సవాల్…! కాంగ్రెస్‌కు ఎదురుగాలి…! గెలిచి నిలిచేనా..!! గత ఫలితాలు పునరావృతమవుతాయా…?? నాడు కేసీఆర్‌కు తమ సత్తా చూపిన గ్రాడ్యుయేట్లు.. ఇప్పుడు రేవంత్ పాలన పట్ల గ్రాడ్యుయేట్లు ఎలా స్పందించనున్నారు…?? నేడు సీఎం ప్రచారం నేపథ్యంలో రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి…
(దండుగుల శ్రీనివాస్) పట్టభద్రులకు కోపం వస్తే అంతే. భారీ మెజారిటీతో గెలిచి తనకు ఎదురేలేదని విర్రవీగిన కేసీఆర్‌కు.. రెండోసారి సీఎం పీఠం ఎక్కిన మూడు నెలల్లోనే నెగిటివ్ ఫలితాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు జీవన్‌రెడ్డికి పట్టం గట్టారు పట్టభద్రులు. ఇప్పుడు అదే…