సీఎం ఫోటోను మరిచారా…? సర్కార్ ఏర్పడి 9 నెలలైనా పట్టింపులేని అధికారులు… !! ఇక ఈ ఫోటో పెట్టండి… ఆదేశం.. అల్టిమేటం జారీ చేసిన సర్కార్..
Dandugula Srinivas ఇదో విచిత్ర పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యం. పట్టింపులేని తనం. ఇంకా కేసీఆర్‌ను మరవలేకపోతున్నారో… సీఎం రేవంత్ రెడ్డిని స్వీకరించలేకపోతున్నారో తెలియదు కానీ.. ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫోటో పెట్టలేదు. చూసీ చూసీ విసిగి వేసారిన సర్కారే…