కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిపివేత.. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిలిపివేత… ఇకపై జిల్లా, బోధన ఆస్పత్రుల్లోనే చికిత్సలు….
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిలిపివేతకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా, బోధన ఆస్పత్రుల్లోనే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది.…
