ప్రజలు వెర్రివాళ్లు కాదు రేవంత్… ఇంకా పరిపక్వత రావాలి నీలో…
గజ్వేల్ సభవేదిక మీద రేవంత్‌రెడ్డి గర్జించాడు. సభ సక్సెసయ్యింది. రేవంత్ సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా మాట్లాడే ప్రయత్నం చేశారు. పంచ్‌లు, ప్రాసలు బాగా క్లిక్కయ్యాయి. స్పీచ్ పర్వాలేదు. కానీ… ప్రసంగంలో అక్కడక్కడా తన అపరిపక్వత కనిపించింది. అజ్ఞానం తొంగి చూసింది. రెచ్చగొట్టే దోరణిలోనో……