AKULA LALITHA: లక్కీ లలితక్క…! వరించిన ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి…
మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్ లభించింది. కాంగ్రెస పార్టీ నుంచి టీఆరెస్‌లో చేరిన ఆమె.. మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనే కమిట్‌మెంట్ తీసుకున్నది. మొన్నటి ఎమ్మెల్యే కోటాలో మిస్ అయ్యింది. లోకల్ బాడీ ఎమ్మెల్సీలో పేరు ఖరారైన…
