Rakesh Tikait: రాకేశ్ టికాయత్.. మోడీ మెడలు వంచిన అలుపెరగని రైతు ఉద్యమ నాయకుడు.. సోషల్ మీడియాలో ప్రశంసలు..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలను నిర్మించి.. అలుపెరగకుండా పోరాటం పటిమ చూపి.. విజయం సాధించిన రాకేశ్ టికాయత్‌పై ప్రశంసలు జల్లు కురుస్తున్నది. దేశ వ్యాప్తంగా ఇప్పుడాయన హీరో. జగమొండి మోదీ మెడలు వంచి.. మూడు…