వదిలేదే లే…! తగ్గేదే లే..!! ఫేక్ కంటెంట్‌పై సీఎం సీరియస్…! వివాదానికి తెరవేసేందుకు రంగంలోకి మీనాక్షి నటరాజన్..!! ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకున్న సర్కార్…! ఆ భూములను వదిలే ప్రసక్తే లేదనేలా సర్కార్ ముందడుగు… ఇదంతా బీఆరెస్ రాజకీయ క్రీడగా భావిస్తున్న రేవంత్… వెనక్కి తగ్గొద్దు… మొండిగా ముందుకెళ్లేందుకే డిసైడ్..
(దండుగుల శ్రీనివాస్) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను సర్కార్ వదిలేలా లేదు. వదులుకునేలా లేదు. ఆ 400 ఎకరాలు సర్కార్ భూములే. డౌట్‌లేదు. వేలం వేసేందుకు సర్కార్ వడివడిగా చర్యలు తీసుకోవడమే వివాదంగా మారింది. ఎందుకు..? గతంలో బీఆరెస్ సర్కార్ వందలెకరాలు…