DS: కాంగ్రెస్ గూటికే మళ్లీ డీఎస్…. సోనియాను కలిసిన డీ శ్రీనివాస్..
అనుకున్నట్టే జరిగింది. ముందు నుంచి వాస్తవం చెప్పిందే నిజమైంది. టీఆరెస్‌లో చేరి రాజ్యసభ ఎంపీగా ఉన్న డీఎస్ చాలా రోజులుగా ఆ పార్టీ నుంచి దూరంగా ఉన్నాడు. మూహూర్తం కోసం చూస్తున్నాడు. మరో మూడు నెలల సమయం ఉండగానే రాజ్యసభకు రాజీనామ…