మొన్నటి దాకా నమస్తే తెలంగాణ.. ఇప్పుడు టీ న్యూస్… జీతాల కోసం అదే నరక యాతన.. పెన్‌డౌన్ బాటలో టీన్యూస్ ఉద్యోగులు….అక్కడ ఏం జరిగినా.. పరువు బజారుకెక్కినా ఈపెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు…??
అధికార పార్టీ పత్రిక, టీవీ ఛానెళ్లలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి పాపం ఘోరం..! అంగట్లో అన్నీ ఉన్నా… అన్నట్టుగా సీఎం, కేటీఆర్, కవిత, సంతోష్‌రావు… ఇలా ఉద్దండులు, పార్టీ , ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో , వారి అజమాయిషీలో నడిచే ఈ…