ఈ దేశపు సమస్త అనర్థాలకు కారణం మనమే… సిరివెన్నెల ఆక్రోషావేశాలకు కారణం..?
గాయం సినిమాలో……. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం…మారదు కాలం… దేవడు దిగిరాని ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం.. మారదు కాలం.. సింధూరంలో.. అర్ధశతాబ్దపు అజ్జానాన్నే స్వతంత్రమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా? ఆత్మ…
