గాంధీయేతర కుటుంబీకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం శుభపరిణామమే. ఆయన అనుభవజ్ఞుడు కావచ్చు కానీ మోడీకి దీటుగా దేశవ్యాప్త పర్యటనలు చెయ్యగలరా? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలరా?
ఖర్గే విజయం ఊహించిందే. సోనియా కుటుంబం స్పాన్సర్ చేశారు కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గెలిచి తీరుతారనేది ఆనాడే రూఢి అయింది. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన శశి ధరూర్ కూడా 1072 ఓట్లు తెచ్చుకోవడం విశేషమే. కాకపొతే కాంగ్రెస్ పార్టీకి చురుకైన…