Tag: ega sanjeeva reddy

విధేయతకు పట్టం.. నేడు నుడా చైర్మన్‌గా సంజీవరెడ్డి ప్రమాణస్వీకారం… గోవన్నకు ఆప్తమిత్రుడు.. రూరల్‌ గెలుపులో కీలక భూమిక.. పార్టీ శ్రేయోభిలాషిగా.. మితభాషి, మృదు సభావిగా పేరు…

ఈగ సంజీవరెడ్డి నుడా చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం కంఠేశ్వర్‌లో ఉన్న నుడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, అర్బన్‌…

బాజిరెడ్డి దెబ్బ‌కు తోక ముడిచిన గ‌డీల రాములు ప్యాన‌ల్…. ఎన్నిక‌కు ముందే పోటీ నుంచి విర‌మించుకుని ముఖం చాటేసిన గ‌డీల వ‌ర్గం… బెడిసి కొట్టిన అలుక కిష‌న్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం……. ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఒలంపిక్ అసోసియేష‌న్ కొత్త కార్య‌వ‌ర్గం….. అధ్య‌క్షులుగా ఈగ సంజీవ్‌రెడ్డి, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా బొబ్బిలి న‌ర్స‌య్య‌….

జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మ‌లుపు తిరిగాయి. నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పావులు క‌ద‌ప‌డంతో ….. గ‌డీల రాములు వ‌ర్గం తోక‌ముడిచి ముఖం చాటేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌డీల…