సాక్షిలో కొత్త ఎడిటర్ గందరగోళం…! ఆంధ్ర ఎడిటర్‌గా ముద్ర…. మాకొద్దంటూ మురళీ టీమ్ గగ్గోలు…!! కరపత్రాల పంపిణీ కలకలం.. ఇన్చార్జీలే టార్గెట్… ! వసూల్ రాజాల పై ఆరా… !
(దండుగుల శ్రీనివాస్) సాక్షిలో కొత్త ఎడిటర్ రాక తీవ్ర గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టించింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం సాక్షిలో రచ్చ రాజకీయానికి, గ్రూపుల పోకడలను అద్దం పడుతోంది. వర్దెళ్లి మురళీ సాక్షికి గుడ్‌బై చెప్పనుండటంతో అప్పటి వరకు ఏపీకి…
