DISHA: ‘దిశ’ కుట్రలెవరివి…? బాధితులెవరు..? ప్రతిష్ఠను ఎవరు దిగజార్చుతున్నారు…? వాస్తవాలేంటి.. ??
దిశ డిజిటల్ పత్రికపై ఏవో శక్తులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని, ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయని ఎడిటర్ మార్కండేయ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇదిప్పుడు మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది. అసలేం జరుగుతుంది..? దీనిపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది…? యాడ్స్…