Tag: eatala

KTR-EATALA: మా సెల్ఫీ రామ‌న్న‌నే అవ‌మానిస్తారా..? ఈట‌ల అంత తోపా.. చూడు మా రామ‌న్న ఎంత‌టి ఘ‌నాపాటో..

టీఆరెస్ అభిమానులు కొన్ని విష‌యాల్లో స్పందించ‌క‌పోతే మంచిది. ప్ర‌తీదానికీ ఓవ‌ర్ గా స్పందించి ఉన్న ఇజ్జత్ తీసుకోకుండా ఉంటే మ‌రీ మంచిది. బీజేపీ రెచ్చ‌గొట్టే ప‌ద్ద‌తికి ప‌డిపోతే.. వారి ఉచ్చులో గిల‌గిలా కొట్టుకునేది మీరే. మ‌రి ఆ విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించాలి క‌దా.…

Huzurabad: గ్యాస్ ధ‌ర‌పై గ‌గ్గోలు స‌రే… మ‌రి మా ‘మందు’ ధ‌ర‌లు ఇంత పెంచినా ఎవ‌డూ ప‌ట్టించుకోడేందీ..?

“అన్నా ఏందే.. హుజురాబాద్ల ఏడ జూసినా గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపిస్తున్న‌య్‌…. టియ్యారెసోళ్లు బాగ‌నే ప్ర‌చారం చేస్తుండ్రు దీనిమీద‌..” “అవునే.. గ్యాస్ ధ‌ర పెరిగింది క‌దా. వెయ్యి దాటిందనుకుంటా.. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇట్ల గ్యాస్ సిలిండ‌ర్ల‌తో ప్ర‌చారం చేస్తుండ్రు..” “అవ్‌.. పెరిగిందే…

Huzurabad: అర్వింద్ ప్ర‌చారం ఈట‌ల‌కే చేటా..? బీజేపీలో భిన్న‌స్వ‌రాలు..

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ హుజురాబాద్‌లో ప్ర‌చారం చేయ‌డంపై బీజేపీలోనే భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్‌కు పార్టీ ముద్ర లేదు. బీజేపీ త‌ర‌పున పోటీచేస్తున్నాడ‌నే గానీ, ఎక్క‌డా అత‌న్ని బీజేపీ మ‌నిషిగా చూడ‌టం లేదు. అవ‌స‌రానికి ఆ…

ఉద్య‌మ‌కారుల‌ను తుంగ‌లో తొక్కినం.. బూతులు తిట్టినోళ్ల‌ను భుజానెక్కించుకున్నం..

ఈట‌లా..! నీకిది త‌గునా..? ఉద్య‌మ‌కారుల‌కు కాకుండా వేరొవ‌రికో ప‌ద‌వులిస్తున్నామ‌ని చెవికోసిన మేక‌లెక్క ఒర్రుతున్న‌వ్‌.. అస‌లు నీకు సోయుండి మాట్లాడుతున్న‌వా…? మాట మ‌తి త‌ప్పి మాట్లాడుతున్న‌వా తెలుస్త‌లేదు. అధికారం కోసం నువ్వూ నేనూ చేసింది అదే. ఉద్య‌మం కోసం రోడ్డెక్కిన ప్ర‌తీ ఒక్క‌డికీ…

Huzurabad: ఈట‌ల‌ను అన‌వ‌స‌రంగా పెంచి పెద్ద చేసి.. త‌న‌ను తాను కేసీఆర్ త‌గ్గించుకుంటున్నాడా.??

ఇప్పుడు అంద‌రి దృష్టి హుజూరాబాద్ పై ప‌డింది. గెలుపు ఇద్ద‌రికీ ఇజ్జ‌త్‌కా స‌వాల్ గా మారింది. ఈట‌ల రాజేంద‌ర్ పొలిటిక‌ల్ ఎపిసోడ్‌ను ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ మ‌లుపు తిప్ప‌నుంది. దీనికి అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చి కేసీఆర్ అన‌వ‌స‌రంగా ఈట‌ల‌కు మైలేజీ…

Huzurabad eatala: బ‌చ్చాను ఓడించేందుకు బ‌డాబడా నేత‌లు… భారీగా నిధులు..

ఈట‌ల ఓ బ‌చ్చా… ఇదో పెద్ద ఎన్నిక కాదు.. గెలుపు సునాయ‌సం. కేసీఆర్ అన్న‌మాట‌లు.. అవును ఇది గెలిస్తే మాకు ఒచ్చేదేముంది..? కేంద్రంలో అధికారం వ‌స్త‌దా..? కొడుకు కేటీఆర్ అన్న‌మాట‌లు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో గెలిచేందుకు ఇన్ని శ‌క్తులు ఒడ్డినా.. ఇంకా…

Huzurabad: ఆసామి ఎవ‌రు..? భూస్వామి ఎవ‌రు..?? సామాన్యుడెవ‌రు…? ప్ర‌జ‌లంతా మ‌రీ అంతా వెర్రివెంగ‌ళ‌ప్ప‌లా..?

హుజురాబాద్‌లో హ‌రీశ్‌రావు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌దును పెంచుతున్నాడు. పంచ్ డైలాగుల‌తో ప్ర‌సంగాల‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. అవ‌స‌ర‌మైతే అవ‌లీల‌గా ఎలాంటి అబ‌ద్దాల‌నైనా ఆడేందుకు వెనుకాడడం లేదు. మొన్న‌టి దుబ్బాక ఎన్నిక‌ల క‌న్నా ఇక్క‌డే ఎ..క్కు…వ ప్ర‌యాస ప‌డుతున్నాడు. శ్ర‌మ‌కోరుస్తున్నాడు. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్…

You missed