మొరిగే కుక్కను పట్టించుకోను..! జైలుకు పంపుడైతే ఖాయం..!!
(దండుగుల శ్రీనివాస్) మొన్న సీఎం రేవంత్ పై కేటీఆర్ వాడిన బూతులు బాగానే హర్ట్ చేశాయి సీఎంను. అవును మరి. అంతలా రెచ్చిపోయి మాట్లాడిండు కేటీఆర్. కేసీఆర్‌ను విచారణ పేరుతో కాళేశ్వరం కమిషన్ రప్పించుకున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కంట్రోల్…