Huzurabad: హుజురాబాద్ ఓటర్లకు రంజుగా దసరా పండుగ… మందు, మటన్, పైకం…
ఈసారి హుజురాబాద్‌లో జరిగినట్టుగా దసరా పండుగ ఎక్కడా జరగదు కావొచ్చు. అసలే కరువు. కరోనా కాలం. పనులు లేని సమయం. ఉద్యోగాలు ఊడిన గడ్డు పరిస్థితులు. ఈ సమయంలో పండుగంటే కొత్త బట్టలు, పిండి వంటలు, మందు, మటన్.. అబ్బబ్బ ఎన్నెన్ని…