లీటర్ నీళ్లు తాగడం లేదు కానీ… ఓ బాటిల్ ‘మందు’ లేపుతున్నారు..
నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి. ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగేవారికన్న …బాటిల్ మందు వేసేవారెక్కువగా తయారవుతున్నారు. మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే…దాహం వేసినప్పుడు తాగుతా అంటారు. కాని…
