Peetla Saritha: టీవీ సీరియళ్ల మీద పీహెచ్‌డీ చేస్తున్నా అంటే అందరూ నవ్వారు.. ఇప్పుడు మగవాళ్లే దీనిపై ఓ బుక్కు రాయమంటున్నారు.
సరిత పీట్ల. తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగం పరిశోధక విద్యార్థిని. మహిళలపై టీవీ సీరియల్స్ ప్రభావం- నిజామాబాద్ జిల్లా పరిధి- ఒక అధ్యయనం అనే అంశంపై పీహెచ్‌డీ చేసింది. ఈ టాపిక్ తీసుకున్నప్పుడు అందరూ నవ్వారు. ఇదేందీ ఇదేం అంశం..…