ఊరికో కోడి… ఇంటికో ఈక…! ఏ డబుల్‌బెడ్ రూం ఘర్‌కీ కహానీ..!!
(దండుగుల శ్రీనివాస్) ఇవాళ కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఓ ముచ్చట చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం ఫెయిలయిదంటూ ఓ మాట కూడా అన్నారు. ఊరికో కోడి.. ఇంటికో ఈక కూడా కేసీఆర్ ఇవ్వలేదని. డబుల్ బెడ్ రూం…