హౌసింగ్ స్కీమ్ అట్టర్ ఫ్లాప్..! ఇందిరమ్మ ఇళ్లపైనే ఆశలు…!! ఈ ఇండ్లు కట్టించడం అంత వీజీ కాదు….! డబుల్ బెడ్ రూంల నిర్మాణాల్లో బొక్కబోర్లా పడ్డ కేసీఆర్.. తీవ్ర ఆగ్రహాన్ని చవిచూసిన చరిత్ర…! ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు.. అమలుపైనే అనుమానాలు..!!
(దండుగుల శ్రీనివాస్) డబుల్ బెడ్ రూం ఇండ్ల స్కీం కేసీఆర్ ప్రకటించగానే పేదలు చాలా మంది దీనిపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అదో సంచలనం. పేదోడికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తానని కేసీఆర్ ప్రకటించగానే కోట్ల కుటుంబాల్లో…