వీడీసీలంటే అన్ని పార్టీలకూ వణుకు… అందుకే కట్టడి లేక ఇష్టారాజ్యం…
విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ (వీడీసీ) ల ఆగడాలు అంతా ఇంతా కావు. ప్రజాస్వౌమ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వేళ్లూనుకుని పల్లెలను శాసిస్తున్న ఈ వీడీసీ పెద్దల ఆగడాలను అడ్డుకునే ధైర్యం ఏ పార్టీకి ఉండదు. పార్టీ ఏదైనా, అధికారంలో ఏ…