వీరు మారరంతే… డీసీసీ అధ్యక్షుడు అందుబాటులో లేడు.. ప్రియాంక గాంధీ మీటింగుపై తలోదారి.. ఎవరికి వారే ప్రెస్‌మీట్లు…
వీరు మారరంతే… డీసీసీ అధ్యక్షుడు అందుబాటులో లేడు.. ప్రియాంక గాంధీ మీటింగుపై తలోదారి.. ఎవరికి వారే ప్రెస్‌మీట్లు… నిజామాబాద్- వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ నానాటికి పాతాళానికి పోతున్నా.. ఆ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఓ వైపు బీజేపీ…