ఓ బస్ కండక్టర్ కొడుకు.. కండక్టర్‌తో తీసిన కూలీ! కూలీ నెం. 5821… డైరెక్టర్ తండ్రి స్మరణలో!!
(దండుగుల శ్రీనివాస్) లోకేశ్ కనగరాజ్. డైరెక్టర్‌గా తనకంటూ ఆనతికాలంలోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్. ఖైదీతో తన సత్తా చాటాడు. తన అభిమాన నటుడు కమల్‌తో విక్రమ్ తీసి ఇక తిరుగులేదనిపించుకున్నాడు. అతని నేపథ్యం.. చాలా పేదరికం నుంచి వచ్చిందే.…