కలెక్టర్లను ధరణి బాధ్యతల నుంచి తప్పించండి… ఇదే అసలు సమస్య…. ప్రభుత్వానికి కలెక్టర్ల నివేదన… రెవెన్యూ సదస్సుల నేపథ్యంలో సర్కార్ ఫీడ్‌బ్యాక్…..
ధరణి నుంచి కలెక్టర్లను తప్పించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలిస్తేనే భూ సమస్యల పరిష్కారానికి చెక్ పడుతుందని ప్రభుత్వానికి కలెక్టర్లు చెప్పినట్టు తెలిసింది. త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సమాయత్తమయిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడింది. వారి…