KCR: అవును.. దళితుడ్ని సీఎం చేస్తానన్న చెయ్యలే.. అయినా ప్రజలు మళ్లా మమ్మల్నే గెలిపిచిర్రు కదా..
అబద్దం ఆడినా.. నిజం చెప్పినా.. కేసీఆర్ స్టైలే వేరు. ఏదైనా చెబితే అది కచ్చితంగా జరుగుతుందని అనిపించేలా ఆయన మాటలుంటాయి. అలా నమ్మబలుకుతాడు. అది అప్పటి అవసరం. కానీ ఆ తర్వాత అవసరాలు మారొచ్చు. ఆడిన మాట తప్పొచ్చు. అలా మాట…