ప్రైవేటు దవాఖానాల్లో 90 శాతం కడుపుకోతలే.. సీజేరియన్ ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్న డాక్టర్లు… ముక్కున వేలేసుకునేలా తేలిన లెక్కలు…..
ప్రైవేటు ఆస్పత్రులలో ఎడాపెడా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ప్రసవం కోసం వచ్చిన వారికి ఇక్కడ సిజేరియనే దిక్కవుతుంది. నిజామాబాద్ నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులలో జరిగిన ప్రసవాల లెక్కలు తీస్తే 90 శాతం సిజేరియన్ ఆపరేషన్లే చేశారు. ఓ పది శాతం నార్మల్ డెలివరీలు…