ఢిల్లీ గల్లీలో బీసీ లొల్లి…! బీసీ రాజకీయంలో రేవంత్ పై చేయి..!! బీఆరెస్, బీజేపీలను ఇరకాటంలో నెట్టిన సీఎం..! బీసీ రిజర్వేషన్లు ఇస్తారా ..? చస్తారా..?? ఆల్టిమేటం కాంగ్రెస్‌కు మైలేజీని తెచ్చిపెట్టిన బీసీల పక్షం… చట్ట సభలో మినహా అన్ని ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేసేలా ప్లాన్… బీఆరెస్, బీజేపీలు దీన్ని చచ్చినట్టు అనుసరించేలా చేసిన రేవంత్…!!
(దండుగుల శ్రీనివాస్) కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై సర్కార్ తీసుకున్న చర్యలు జనాల్లో మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఏకంగా ఢిల్లీలో బీసీల రిజర్వేషన్ల పోరాటానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నాయకత్వం వహించడం మరింత మైలేజీని తెచ్చిపెట్టింది. ఈ…