కవితకు వెల్లువలా మద్దతు… పరామర్శల వెల్లువ…. కవిత ఇంటిపై బీజేపీ నేతల దాడిపై సర్వత్రా ఆగ్రహం… బీజేపీ బ్లేమ్‌గేమ్‌పై టీఆరెస్ తిరుగుబాటు…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు లింకులున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోపణలు….హైదరాబాద్‌లోని కవిత ఇంటి పై బీజేపీ నేతల దాడులపై టీఆరెస్ భగ్గుమున్నది. ఆమెకు వెల్లువలా మద్దతు లభిస్తున్నది. పరామర్శల వెల్లువ కొనసాగుతుంది. బీజేపీ ఆడేది బ్లేమ్ గేమ్ అని…