మోడీ ఏం చేసినా .. దేశం కోసం ధర్మం కోసం..! కేసీఆర్ ఏం చేసినా.. తెలంగాణ కోసం మన కోసం… అంతే..!
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్‌కు ఓ బ్రాండ్ ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాడానే క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణ రావడంలో ఆయనది కీలక పాత్రనే గుర్తింపు ఉంది. చరిత్రలో అది ఉండిపోతుంది. ఇందులో డౌట్ లేదు. జయశంకర్ సార్ కూడా చాలా సార్లే చెప్పాడు.…