అడిగిన ప్యాకేజీ ఇస్తేనే.. ‘దమ్మున్న వార్తలు..’
ఈటల రాజేందర్ దగ్గరికి పొద్దున్నే ఓ విలేకరి వచ్చాడు. అది ‘దమ్మున్న వార్తల’ పేపర్. అందులో అతను పెద్ద విలేకరి. ‘సార్ మన పేపర్‌లో మీ గురించి బాగానే రాస్తున్నం సర్’ అన్నాడు. ‘ఆ చూస్తున్న బాగనే వస్తున్నాయి. ఉన్నదున్నట్టు రాస్తున్నరు’…