కేసీఆర్.. ! నీ దళితబంధుతో మాదిగోళ్లు మా మాటింటలేరు..!!
పొద్దున్నే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. అది ఎక్కడో తెలియదు. కాష్టం దగ్గర నుంచి ఓ పెద్దాయన సెల్ఫీ వీడియో తీసి గ్రూపులలో పంపాడు. దాని సారంశం ఏమిటంటే.. మాదిగోళ్లకు డప్పులకు పైసలిస్తే పైసలు మొత్తం తీసుకుని డప్పులు…