బీజేపీ కార్పొరేటర్లు ఇక వసూల్ రాజాలు…! పర్మిషన్ ఇచ్చిన అధిష్టానం.. మోడీ సభ విజయవంతం కోసం ఖర్చుల నిమిత్తం చందాలు వసూలు చేయొచ్చు…. ఇదే అవకాశమని రెక్కలు విప్పిన పక్షులైన కమలనాథులు…
ఒక్కో కార్పొరేటర్ మోడీ సభ కోసం లక్ష ఇవ్వాలి. ఆపై చందాలు వసూలు చేసుకోవచ్చు. మామాలు నాయకుడు, కార్యకర్తలు ఐదువేలు, పదివేల నుంచి మొదలుకొని ఎంతైనా ఇవ్వొచ్చు. ఎవరి దగ్గరైనా చందాల పేరుతో వసూలు చేయొచ్చు. అవసరమైతే వారికి రసీదులు కూడా…
